కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ

Sat,April 13, 2019 02:18 PM

ysrcp mp vijay sai reddy letter to central election commission

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఈవీఎంల రక్షణకు కేంద్ర బలగాలను వినియోగించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీఆర్పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్ బలగాలను మోహరించాలని కోరారు. అన్ని స్ట్రాంగ్ రూమ్‌లలో 24 గంటలు సీసీటీవీ కెమెరాలు పనిచేసేలా అమర్చాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించవద్దని ముఖ్యమంత్రే నేరుగా సీఈవోకు చెబుతున్నారని.. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులకు బదులు కేంద్ర పోలీసులనే స్ట్రాంగ్ రూమ్ వద్ద కాపలాగా ఉంచాలని ఆయన పేర్కొన్నారు.

968
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles