గవర్నర్ నరసింహన్‌ను కలిసిన వైఎస్ జగన్

Tue,April 16, 2019 11:53 AM

YS Jagan meets with Governor Narasimhan at Rajbhavan

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను వైసీపీ అధ్యక్షుడు జగన్ కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు, ఎన్నికల నిర్వహణ, అనంతరం శాంతి భద్రతల అంశంపై గవర్నర్‌కు జగన్ వివరించారు. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటనలపై గవర్నర్‌కు జగన్ ఫిర్యాదు చేశారు. జగన్ వెంట పార్టీ సీనియర్ నేతలు కూడా ఉన్నారు.



939
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles