జేడీ గారూ.. బాబు దగ్గర ట్యూషన్‌కు వెళ్లండి

Sat,April 20, 2019 01:09 PM

YRSCP leader Vijayasai reddy fire on JD Laxmi Narayana

హైదరాబాద్‌ : జనసేన పార్టీ నాయకుడు జేడీ లక్ష్మీనారాయణపై వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. జేడీ గారూ.. గ్లాసు పార్టీ(జనసేన)లో మీరేమీటో నాకు తెలియదు. చంద్రబాబుకు మీ పార్టీ ఇచ్చిన బీ ఫారాలు పోను మిగిలింది 65 సీట్లు. మరో పార్ట్‌నర్‌ పాల్‌ బీ ఫారాలు పొగొట్టుకున్నట్టు గానే మీ నాయకుడూ 80 సీట్లలో డమ్మీలను దింపి త్యాగం చేశారు. ఈ లెక్కలు తికమకగా ఉంటే బాబు దగ్గరకు ట్యూషన్‌కు వెళ్లండి అని ట్వీట్‌ చేస్తూ జేడీకి విజయసాయిరెడ్డికి చురకలంటించారు.









4186
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles