యడ్డీ, సిద్ధూ.. ఎమ్మెల్యేలుగా ప్రమాణం..

Sat,May 19, 2018 11:34 AM

Yeddy, Siddhu take oath as new MLAs in Karnataka assembly

బెంగుళూరు : బలపరీక్షకు ముందు కర్నాటక ఎమ్మెల్యేలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం యడ్యూరప్ప, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యతో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా ఇవాళ అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైంది. ప్రోటెం స్పీకర్‌గా బోపయ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

1835
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles