నాగాలాండ్‌లో యాంటీ రేబిస్ వాక్సినేషన్ క్యాంప్స్

Mon,September 28, 2015 06:27 PM

World Rabies Day observed across Nagaland


కోహిమ: ఇవాళ ప్రపంచ రేబిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నాగాలాండ్‌లో యాంటీ రేబిస్ వాక్సినేషన్ క్యాంప్స్‌ను ఏర్పాటు చేశారు. 2012 లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1,13,021 కుక్కలున్నాయని నాగాలాండ్ రాష్ట్ర వెటర్నరీ విభాగం ప్రకటనలో వెల్లడించింది. ప్రజల సహకారంతో రేబిస్‌ను పూర్తి స్థాయిలో పారద్రోలేవిధంగా చర్యలను ముమ్మరం చేశామని వెటర్నరీ కౌన్సిల్ ఛైర్మన్ డాక్టర్ డేవిడ్ తెలిపారు.

838
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles