సూపర్.. అద్భుతంగా డ్రమ్స్ వాయించిన మహిళలు.. వీడియో

Wed,April 17, 2019 03:56 PM

women group playing drums extraordinarily video goes viral

మహిళలు తలుచుకోవాలే కానీ వాళ్లు చేయలేనిది అంటూ ఏదీ ఉండదంటారు కదా. అది నిజమే అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే. వాళ్లేమీ ప్రొఫెషనల్స్ కాదు. సాధారణ మహిళలు కానీ.. ప్రొఫెషనల్స్ డ్రమ్స్ వాయించినా అంత బాగా వాయించరు కాబోలు.. అలా వాయించారు వాళ్లు. మహిళల గ్రూప్ అంతా కలిసి ఒక వేడుకలో ఇలా డ్రమ్స్ వాయిస్తూ సందడి చేశారు. ఆ వీడియోను వాట్సప్‌వండర్‌బాక్స్ హాష్‌టాగ్‌తో షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


1393
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles