యువతిపై సామూహిక అత్యాచారం

Tue,January 31, 2017 02:39 PM

Woman raped by four persons Pratapgarh

ఉత్తరప్రదేశ్: రాష్ట్రంలో ప్రతాప్‌ఘర్ జిల్లాకు చెందిన పట్టి పోలీస్‌స్టేషన్ పరిధిలో యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. మేకలు మేపడానికి అడవికి వెళ్లిన యువతిపై తాగిన మైకంలో ఉన్న నలుగురు యువకులు అత్యాచారంకు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు డిప్యూటీ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ కుల్‌భూషన్ వెల్లడించారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

1994
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles