తాగి వాహనం నడిపిన మహిళ.. వ్యక్తి మృతి

Sun,November 11, 2018 09:54 AM

Woman Killed Daughter Injured After SUV Rams Car

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన కారు ప్రమాదంలో ఓ మహిళ(38) మృతిచెందింది. ఆమె కూతురు తీవ్రంగా గాయపడి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ తన భర్త, కూతురుతో కలిసి కారులో ఛతేపూర్ మందిర్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఇదే సమయంలో మహిళ డ్రైవ్ చేస్తున్న ఎస్‌యూవీ కారు కంట్రోల్ తప్పి డివైడర్ ఢీకొట్టి రోడ్డు దాటి వీరు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. కారు డ్రైవ్ చేసిన మహిళ తాగి ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

984
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles