పాక్ కాల్పుల్లో మహిళ మృతి

Sat,August 12, 2017 06:34 PM

Woman killed as Pak violates ceasefire in Jammukashmir Mendhar sector

శ్రీనగర్ : పాకిస్థాన్ కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్ లోని మేంధార్ సెక్టార్ లో శనివారం ఉదయం పాక్ కాల్పులకు పాల్పడింది. పాక్ కాల్పుల్లో 45 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని రఖీయా బేగమ్ గా పోలీసులు గుర్తించారు. ఇక శనివారం సాయంత్రం జమ్మూకశ్మీర్ లోని షోపియాన్ జిల్లా అవ్ నీరాలో భద్రతాబలగాలు తనిఖీలు ప్రారంభించారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో బలగాలు తనిఖీలు చేస్తున్నాయి.

588
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS