అర్థరాత్రి కాలనీ అంతా చుట్టేసిన ఏనుగు..వీడియో

Wed,December 13, 2017 05:03 PM

Wild elephant seen in residential areas of Palayam village


కోయంబత్తూర్ : ఏనుగులు అటవీప్రాంతంలో నుంచి రోడ్లపైకి చేరి హల్‌చల్ సృష్టించిన ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా భారీ ఏనుగు ఒకటి కాలనీలోకి ప్రవేశించింది. ఏనుగు అడవి నుంచి కోయంబత్తూర్‌లోని పాలయం గ్రామంలోకి చొరబడింది. అర్థరాత్రి కావడంతో ఏనుగు వచ్చిన సమయంలో అందరూ ఇళ్లలో నిద్రపోతున్నారు. తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని వచ్చిన ఆ ఏనుగు ఇక చేసేదేమిలేక కాలనీ అంతా తిరిగి వెళ్లిపోయింది.3736
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles