ప్రేమంటే ఇదేరా.. కాలేయ దానం

Sun,February 25, 2018 09:01 AM

wife Nisha donated a part of her liver to husband on Valentines Day

చెన్నై : పెళ్లికి ముందు ప్రేమించడం కాదు.. పెళ్లి తర్వాత కూడా భార్యాభర్తలు ప్రేమించుకోవాలి. ప్రేమంటే ఇదేరా.. అని పదిమందికి ఆదర్శంగా ఉండేలా జీవించాలి. కాలేయ వ్యాధితో బాధ పడుతున్న భర్తకు ఓ భార్య.. ప్రేమికుల రోజున కాలేయాన్ని దానం చేసి భర్త ప్రాణాలను కాపాడుకుంది. కోయంబత్తూరుకు చెందిన జగీర్ హుస్సేన్(36) కాలేయ వ్యాధితో బాధ పడుతున్నాడు. వ్యాధి తీవ్రత అధికమవడంతో కాలేయ మార్పిడి తప్పదని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో హుస్సేన్ భార్య.. తన కాలేయాన్ని భర్తకు ఇచ్చి.. ప్రేమికుల రోజున అతడి ప్రాణాలను కాపాడుకుంది.

747
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles