జనసేన పొత్తులపై స్పందించిన పవన్ కల్యాణ్

Fri,February 22, 2019 04:48 PM

 When you truly work for people you have to face music from all sides

హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలు, ప్రతివిమర్శలతో దూకుడు పెంచాయి. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన పొత్తులపై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్విటర్‌లో స్పందించారు. వైసీపీ, బీజేపీలతో కలిసి జనసేన పనిచేస్తోందని టీడీపీ అంటోంది. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుందని వైసీపీ చెబుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాజ్‌భవన్‌లో కలిస్తే.. నేను(జనసేన) వైసీపీ, టీఆర్‌ఎస్‌తో కలిసి ఉంటున్నానని టీడీపీ ఆరోపిస్తోంది. ప్రజల కోసం అంకిత భావంతో, నిజాయితీగా పనిచేస్తే అన్నివైపుల నుంచి ఇలాంటి విమర్శలనే ఎదుర్కోవాల్సి వస్తుంది.అని పవన్ వ్యాఖ్యానించారు.3934
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles