2వేల నోటు అవసరమా ?

Tue,September 4, 2018 06:45 AM

 What was the need of the 2000 note, questions Chandra Babu Naidu

అమరావతి: నోట్ల రద్దు చర్యను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ ఖండించారు. అసలు డిమానిటైజేషన్‌తో ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. నోట్ల రద్దు చర్య వల్ల బ్యాంకుల పరిస్థితి మరీ దయనీయంగా మారిందన్నారు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న 2000 వేల నోటును రద్దు చేయాలని సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. అసలు 2వేల నోటును తీసుకు రావాల్సిన అవసరం ఏమీ వచ్చిందని ఆయన ప్రశ్నించారు. డిమానిటైజేషన్ ప్రక్రియను మోదీ ప్రభుత్వం సరిగా నిర్వహించలేకపోయిందని విమర్శించారు.4665
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles