కోల్‌కతా వీధుల్లో దీదీ మార్చ్‌ఫాస్ట్..వీడియో

Wed,May 15, 2019 07:19 PM

west Bengal Cm Mamata Banerjee holds a march in kolkata


కోల్‌కతా: బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కోల్‌కతాలో నిర్వహించిన రోడ్‌షోలో తీవ్ర ఘర్షణలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనల నేపథ్యంలో బీజేపీ నేతలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలిపై విమర్శలు గుప్పిస్తున్నారు. వీటన్నింటికి చెక్ పెడుతూ..బీజేపీ వైఖరికి నిరసనగా టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ కోల్‌కతా వీధుల వెంబడి మార్చ్‌ఫాస్ట్ నిర్వహించారు. బెలియాఘాట నుంచి శ్యామ్‌బజార్ వరకు దీదీ పార్టీ కార్యకర్తలు, అనుచరులు, మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.1130
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles