రెండు రాష్ర్టాల్లో మాదే విజయం : రాజ్‌నాథ్

Mon,December 18, 2017 10:53 AM

we will forms government in both states says rajnath


గుజరాత్: హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తొలి నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఇక బీజేపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో మెజార్టీ స్పష్టంగా కనిపిస్తుందని..రెండు రాష్ర్టాల్లో ప్రభుత్వాన్ని తప్పకుండా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

866
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles