ఆవు పాల రుణం తీర్చుకోలేనిది..

Mon,February 11, 2019 03:41 PM

We cannot repay the debt of cows milk, says PM Modi

బృందావ‌న్: గోవుల సంర‌క్ష‌ణ కోసం త‌మ ప్ర‌భుత్వం ఎన్నో కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బృందావ‌న్‌లో ఆయ‌న ఇవాళ ప‌ర్య‌టించారు. భార‌తీయ సంస్కృతిలో గోవుల‌కు ఎంతో ప్రాముఖ్య‌త ఉంద‌ని, గోవుల సంక్షేమం కోసం ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు తీసుకుంద‌న్నారు. గ్రామీణ ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌లో గోవులు కీల‌క‌మైన‌వ‌న్నారు. ఆవు పాలు విశిష్ట‌మైన‌వ‌ని, గోమాత ఇచ్చే పాల‌ రుణం తీర్చుకోలేనిద‌న్నారు. ఆవుల సంక్షేమం కోస‌మే త‌మ ప్ర‌భుత్వం రాష్ట్రీయ గోకుల్ మిష‌న్‌ను ప్రారంభించింద‌న్నారు. కేంద్ర బ‌డ్జెట్‌లో రాష్ట్రీయ కామ‌థేను ఆయోగ్ కోసం సుమారు 500 కోట్లు కేటాయించిన‌ట్లు ఆయ‌న చెప్పారు.

3351
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles