చత్తీస్‌గఢ్‌లో 70శాతం నమోదైన పోలింగ్

Mon,November 12, 2018 07:57 PM

Voting has ended turnout is 70 percent till now in the first phase of Chhattisgarh Elections 2018

రాయ్‌పూర్: ఈ రోజు చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగిన మొదటి విడత ఎన్నికల్లో 18 నియోజకవర్గాల్లో 70శాతం పోలింగ్ నమోదైంది. మావోయిస్టుల హెచ్చరికలు, పోలీసుల బందోబస్తు, ఎన్‌కౌంటర్‌లు, ఈఐడీ బాంబుల మధ్య ఎన్నికలను ముగించారు. 2013 ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో 75శాతం పోలింగ్ నమోదు కాగా ఇప్పుడు ఐదుశాతం పోలింగ్ తక్కువగా నమోదైంది. 1.9శాతం పోలింగ్ యత్నాలు మాత్రమే మొరాయించాయని, వాటిని మార్చి ఎన్నికలు నిర్వహించామన ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 4336 పోలింగ్ కేంద్రాల్లో పొలింగ్ నిర్వహించారు. మొత్తం 90 స్థానాలు కాగా, మిగిలిన 72 స్థానాల్లో ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 11న ఫలితాలు వెలువడుతాయి.

1408
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS