మధ్యాహ్నం 2 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం

Tue,April 23, 2019 02:44 PM

Voter Turnout 37.94% till 2 pm in Lok sabha elections 3rd phase

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మూడో దశ పోలింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. 13 రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 116 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 37.94 శాతంగా పోలింగ్ నమోదైంది. వివిధ రాష్ర్టాల్లో నమోదైన పోలింగ్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అస్సాం 28.64 శాతం, బీహార్ 25.65 శాతం, గోవా 28.49 శాతం, గుజరాత్ 24.93 శాతం, జమ్ము కశ్మీర్ 4.72 శాతం, కర్నాటక 21.05 శాతం, కేరళ 25.79 శాతం, మహారాష్ట్ర 17.26 శాతం, ఓడిశా 18.58 శాతం, త్రిపుర 29.21 శాతం, ఉత్తరప్రదేశ్ 22.39 శాతం, పశ్చిపబెంగాల్ 35.00 శాతం, ఛత్తీస్‌గఢ్ 27.29 శాతం, దాద్రా నగర్ హవేలి 21.62 శాతం, డయ్యు డామన్ 23.93 శాతం పోలింగ్ నమోదైంది.

1666
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles