అరకు, డుంబ్రిగూడ పీఎస్‌లపై గ్రామస్తుల దాడి

Sun,September 23, 2018 05:55 PM

Villagers attack police station at araku and Dumbriguda

విశాఖపట్నం: అరకు, డుంబ్రిగూడ పోలీస్‌స్టేషన్‌పై గ్రామస్తులు దాడికి దిగారు. ఎమ్మెల్యే కిడారి హత్యకు పోలీసుల వైఫల్యమే కారణమంటూ స్థానికుల పోలీస్‌స్టేషన్‌ను ధ్వసం చేసి తగలబెట్టారు. ఈ ఘటనలో అరకు పోలీస్‌స్టేషన్ పూర్తిగా దగ్ధమైంది. అరకు, డుంబ్రిగూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అరకు పోలీస్‌స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ మృతదేహాలతో స్థానికులు ఆందోళన చేస్తున్నారు.


1609
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles