ఆధిక్యంలో సీఎం వీరభద్రసింగ్ కుమారుడు

Mon,December 18, 2017 11:03 AM

vikramditya singh leading by 1316 votes in simla rural


హిమాచల్‌ప్రదేశ్ : హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, సీఎం వీరభద్రసింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సిమ్లా రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విక్రమాదిత్య సింగ్ 1316ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ 42, కాంగ్రెస్ 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

676
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles