ఈడీ స్వాధీనంలో మాల్యా ఫాంహౌస్

Thu,May 18, 2017 10:25 PM

Vijay Mallya Farmhouse In Maharashtra Confiscated

పుణె: లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యాకు చెందిన రూ. 100 కోట్ల విలువైన ఫాంహౌస్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మనీలాండరింగ్ కేసులో విజయ్‌మాల్యాకు చెందిన ఫాంహౌస్‌ను అధికారులు ఇవాళ స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర అలీబాగ్‌లోని బీచ్‌సైడ్‌లో 17 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫాంహౌస్ ఉంది.

916
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles