ఏపీ కొత్త గవర్నర్‌కు అభినందనలు: వెంకయ్య

Tue,July 16, 2019 08:42 PM

vice president venkaiah naidu wishes andhra pradesh new governor

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. బిశ్వభూషన్ హరిచందన్ నాకు మంచి మిత్రుడు. న్యాయవాదిగా, కవిగా, మంత్రిగా, నాకు సుపరిచితుడు. హరిచందన్ ఏపీ గవర్నర్ కావడం ఆనందంగా ఉందని వెంకయ్యనాయుడు వెల్లడించారు.

1276
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles