47 ఏండ్ల కిందట లైంగికదాడి జరిగిందని ఇప్పుడు కేసు!

Thu,February 8, 2018 07:39 AM

Veteran actor Jeetendra has been accused of sexual assault by his cousin

ముంబై: బాలీవుడ్ అలనాటి నటుడు జితేంద్ర(75)పై లైంగికదాడి కేసు నమోదైంది. అయితే ఈ దాడి జరిగింది ఇప్పుడు కాదు. దాదాపు 47 ఏండ్ల కిందట. జితేంద్రకు వరుసకు సోదరి అయ్యే మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సిమ్లా పోలీసులు చెప్పారు. 1971లో సిమ్లాలో షూటింగ్ సందర్భంగా ఓ హోటల్‌లో తనపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆమె హిమాచల్ ప్రదేశ్ డీజీపీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ తల్లిదండ్రులు బాధపడుతారన్న ఉద్దేశంతోనే ఈ విషయాన్ని ఇప్పటి వరకు బయటపెట్టలేదని ఆమె తెలిపారు.

1904
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles