తెప్పపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారి కటాక్షం

Mon,March 18, 2019 10:46 PM

varshika teppotsavam at tirumala tirupati devasthanam

తిరుమల: తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు తెప్పలపై భక్తులను కటాక్షించారు. తొలుత స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడవీధుల్లో వైభవంగా ఊరేగింపు నిర్వహించి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి ఏడుగంటలకు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామి, అమ్మవార్లు ఆసీనులై పుష్కరణిలో మూడుచుట్లు విహరించి భక్తులకు కనువిందు చేశారు.

426
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles