కర్ణాటక సీఎం కుమారస్వామికి గవర్నర్‌ లేఖ

Thu,July 18, 2019 10:20 PM

Vajubhai Vala wrotes a letter to CM HD Kumaraswamy


బెంగళూరు: కర్ణాటక సీఎం కుమారస్వామికి గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా లేఖ రాశారు. రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 1.30 గంటల్లోపు శాసనసభలో బలం నిరూపించుకోవాలని సీఎం కుమారస్వామికి లేఖ ద్వారా గవర్నర్‌ సూచనలు చేశారు. అయితే అంతకుముందు విశ్వాస పరీక్షను ఈ రోజే పూర్తి చేయాలంటూ గవర్నర్‌ స్పీకర్‌కు ఓ సందేశం పంపారు. కానీ కాంగ్రెస్-జేడీఎస్ సభ్యుల ఆందోళన నేపథ్యంలో స్పీకర్‌ సభను రేపు ఉదయం 11గంటలకి వాయిదా వేశారు.

610
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles