తెహ్రీ సరస్సులో.. క్యాబినెట్ సమావేశం

Wed,May 16, 2018 05:28 PM

Uttarakhand Cabinet held meeting in a floating boat, Marina on Tehri Lake

తెహ్రీ: దేవభూమి ఉత్తరాఖండ్‌లో భగీరథి నదిపై తెహ్రీ డ్యామ్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ తెహ్రీ సరస్సులో ఆ రాష్ట్ర క్యాబినెట్ సమావేశమైంది. ప్రత్యేకమైన బోటులో మంత్రులంతా సమావేశం నిర్వహించారు. మెరినా అనే బోటులో మంత్రులు విహరించారు. ఈ కార్యక్రమంలో సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ కూడా పాల్గొన్నారు. సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


1475
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles