చిరుధాన్యాల సాగు..రైతన్న బాగు

Sun,January 24, 2016 06:28 PM

Uses of Millets Cultivation


చిరుధాన్యాలు అద్భుత పోషక ఆహారమే కాక వీటి సాగువల్ల జీవ వైవిధ్య పర్యావరణ పరిరక్షణ, ఆహార భద్రత సాధ్యమవుతాయి. అంతే కాకుండా 70 శాతం పశుసంపదకు ఆహారం లభిస్తుంది. వేల సంవత్సరాలుగా మన దేశంలో చిరుధాన్యాల పంటలు సాగవుతున్నాయి.

వాటిలో రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, వరిగలు, ఊదలు, సామలు అందుబాటులో ఉన్నాయి. చిరుధాన్యాలు పండించే భూములలో జీవ వైవిధ్యం పుష్కలంగా కనిపిస్తుంది. ఇది మన దేశంలో అనుసరించే సాంప్రదాయక సాగు పద్ధతి. అధికంగా చిరుధాన్యాల సాగు ద్వారా జీవన వైవిధ్యాన్ని రైతాంగం భద్రంగా కాపాడుకుంటుంది.

1207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles