మోదీ కేబినెట్‌లో యూపీ నుంచి ముగ్గురు..

Thu,May 30, 2019 10:18 PM

UP Gets Maximum number in Modi cabinet


న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ సహా మంత్రివర్గంలో 58 మంది ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి వర్గంలో అత్యధిక స్థానాలు చోటు సంపాందించిన రాష్ర్టాల్లో యూపీ టాప్‌ లో నిలిచించి. ఉత్తరప్రదేశ్‌ నుంచి ముగ్గురు కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు. రాజ్‌నాథ్‌ సింగ్‌, స్మృతిఇరానీ, మహేంద్రనాథ్‌ పాండే కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో రాజ్‌నాథ్‌, స్మృతిఇరానీ కి రెండోసారి కేంద్రమంత్రులుగా అవకాశం రాగా..మహేంద్రనాథ్‌ పాండేకు ఇది తొలిసారి.

634
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles