మహిళపై చేయిచేసుకున్న పోలీసుల సస్పెన్షన్

Tue,September 25, 2018 07:05 PM

UP cops assault woman for alleged relationship with muslim man

మీరట్: ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళపై ముగ్గురు పోలీసులు చేయి చేసుకున్నారు. ఓ ముస్లిం వ్యక్తితో సన్నిహితంగా ఉందన్న ఆరోపణలపై .. పోలీసులు ఆ మహిళను తమ వాహనంలోనే కొట్టారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ ఘటన బయటకు పొక్కడంతో .. ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. వీడియోలో ఉన్న నలుగురు పోలీసులను యూపీ అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన పట్ల విచారణ చేపడుతున్నారు. పోలీసు వాహనంలో కూర్చుకున్న ఓ మహిళపై అందులో ఉన్న మహిళా కానిస్టేబుల్ చేయి చేసుకున్నది. ముస్లిం వ్యక్తితో ఎందుకు డేటింగ్ చేస్తున్నావని ఆమెను వాళ్లు కొట్టారు.

4819
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles