పడవపై వరద ప్రాంతాలకు యూపీ సీఎం..వీడియో

Fri,September 20, 2019 05:59 PM


ఉత్తరాదిన కురుస్తోన్న వర్షాలకు గంగా, యమునా నదుల్లో నీటిమట్టం అంతకంతకూ పెరిగిపోతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో భారీగా వరద నీరు చేరడంతో..తీరప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. ప్రయాగ్‌రాజ్‌లోని లోతట్టు ప్రాంతాల్లో భవనాలు సగం వరకు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగీఆదిత్యనాథ్ వారణాసిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. నదిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి పడవలో ప్రయాణించి వరద పరిస్థితులను తెలుసుకున్నారు. నదుల్లోకి వరదనీరు పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు.776
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles