టీఎంసీ పార్టీ కార్యాలయంలో తుపాకీ కాల్పులు

Wed,January 11, 2017 07:30 PM

పశ్చిమబెంగాల్: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తుపాకీ కాల్పుల కలకలం చెలరేగింది. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా ఖరగ్‌పూర్‌లో గల పార్టీ కార్యాలయంలో చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి పార్టీ ఆఫీస్‌లోకి ప్రవేశించి తుపాకీతో కాల్పులు జరపగా ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

601

More News

మరిన్ని వార్తలు...