ప్రపంచంలోనే అతి పెద్ద హెల్త్ స్కీమ్ ఇది: స్మృతి ఇరానీ

Thu,February 1, 2018 03:13 PM

Union Minister Smriti Irani on world biggest national health protection scheme

న్యూఢిల్లీ: దేశంలోని పది కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరేలా నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్‌ను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. దీని వల్ల ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల వరకు మెడికల్ రీఎంబర్స్‌మెంట్ ఇవ్వనున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద హెల్త్ స్కీమ్ ఇది. దీనిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు.

"ప్రధాని నరేంద్ర మోదీకి నేను అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే.. ప్రపంచంలోనే అతి పెద్ద హెల్త్ స్కీమ్‌ను ప్రధాని దేశ ప్రజల కోసం ప్రారంభించారు. దేశంలోని పేదలు, రైతులు, వయో వృద్ధులు, మహిళలను అభివృద్ధి చేసి వాళ్ల ఆదాయాన్ని పెంచాలనే మంచి సంకల్పంతోనే ఈ బడ్జెట్‌లో ఈ స్కీమ్‌ను ప్రారంభించారు". అని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ మీడియాకు తెలిపారు.

1968
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles