పాకిస్థాన్‌కు నీటి విడుదల ఆపేస్తాం : గడ్కరీ

Thu,February 21, 2019 05:14 PM

లక్నో : ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్‌కు నీటి విడుదలను ఆపేస్తామని ఆయన హెచ్చరించారు. ఆ దేశానికి మూడు నదుల నుంచి నీళ్లు ఇస్తున్నామని, ఆ నదులపై ఆనకట్టలు కట్టి నీటి విడుదల ఆపేలా ప్రణాళిక చేస్తున్నామని తెలిపారు. ఆ నీటిని యమునా నదికి మళ్లిస్తే.. ఇక్కడ నీటి వసతులు పెరుగుతాయని గడ్కరీ స్పష్టం చేశారు.

2989
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles