బీజేపీ ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్న హోంమంత్రి

Thu,September 19, 2019 01:29 PM

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా సెప్టెంబర్‌ 21న అన్ని రాష్ర్టాల బీజేపీ ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తారు. మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలకు సంబంధించి ఆయన ఎంపీలతో చర్చించనున్నారు. జాతిపిత మహాత్మగాంధీ 150వ జయంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

505
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles