HomeLATEST NEWSUnion Government extends ban on LTTE in India for 5 more years

ఎల్‌టీటీఈపై ఐదేళ్ల నిషేధం

Published: Tue,May 14, 2019 10:12 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఎల్‌టీటీఈపై నిషేధం కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ గెజిట్ విడుదల చేసింది. నిషేధం ఐదేళ్ల పాటు కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 1991లో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యానంతరం తొలిసారిగా భారత ప్రభుత్వం ఎల్‌టీటీఈని నిషేదించింది.


473
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology