రాణినగర్ పోలింగ్ కేంద్రం వద్ద నాటుబాంబుల దాడి

Tue,April 23, 2019 03:09 PM

Unidentified men were seen hurling bombs at of Raninagar in West Bengal

కోల్‌కతా: గుర్తుతెలియని వ్యక్తులు పోలింగ్ కేంద్రం సమీపంలో నాటు బాంబులను విసిరారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకుంది. ముర్షిదాబాద్‌లోని రాణినగర్‌లో గల పోలింగ్ బూత్ నెం.27, 28 వద్ద కొందరు వ్యక్తులను నాటు బాంబులను విసిరి పేల్చారు. బాంబులు విసిరిన వ్యక్తులను స్థానికులు గుర్త్తించలేకపోయారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేందుకే ఈ చర్యకు పాల్పడ్డట్లుగా సమాచారం.956
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles