వేసవి స్పెషల్.. ఫ్యాన్ గొడుగు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే.. వీడియో

Sat,May 4, 2019 03:47 PM

umbrella with fan which runs through solar panel

ఫ్యాన్ గొడుగేంది అని విసుక్కోకండి. ఫ్యాన్ గొడుగు అంటే.. గొడుగు లోపల చిన్న ఫ్యాన్ ఉంటుంది. మీరు ఎండలో గొడుగు తీసుకొని బయటికి వెళ్లినప్పుడు ఆ ఫ్యాన్ తిరుగుతుంది. దాని వల్ల మీకు ఉక్కపోత ఉండదు. చల్లటి గాలి వస్తుంది. ఎండలోనూ ఏంచక్కా ఎక్కడైనా తిరిగి రావచ్చు.

ఇదేదో బాగుంది.. ఎక్కడ దొరుకుతాయి ఈ ఫ్యాన్ గొడుగులు.. మేము కూడా కొనుక్కుంటాం అంటారా? ఆశ, దోశ, అప్పడం, వడ.. ఇవి అమ్మడానికి కాదు.. ఓ వ్యక్తి తనకు వచ్చిన ఐడియాను ఇలా ఆచరణలో పెట్టాడు. ఫ్యాన్ గొడుగు రెడీ అయింది. గొడుగు మీద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశాడు. సోలార్ ప్యానెల్ ఎండను గ్రహించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. దాని ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌తో ఫ్యాన్ తిరుగుతుందన్నమాట. భలే ఉంది కదా.. ఐడియా. ఇంతకీ ఆ ఫ్యాన్ గొడుగు ఎలా ఉంటుందో చూస్తారా?


2538
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles