టూర్ కోసం వెళ్తుంటే మినీ వ్యాను టైరు పేలి..

Thu,August 23, 2018 03:29 PM

Tyre of SUV bursts on highway three died

బెంగళూరు: 13 మంది ప్రయాణిస్తున్న మినీ వ్యాను టైరు పేలింది. ఈ ఘటన రామనగర జిల్లా పరిధిలోని బెంగళూరు-మంగళూరు జాతీయ రహదారిపై జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..10 మందికి గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 13 మంది టూర్ కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

890
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles