ఓటేసేందుకు వచ్చిన ఇద్దరు ఓటర్లు మృతి

Tue,April 23, 2019 12:18 PM

Two voters died at two polling stations in seperate incidents in Kerala

తిరువనంతపురం: సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్ నేడు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా కేరళ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చిన ఇద్దరు వయో వృద్ధులు మృతిచెందారు. పతనంతిట్ట ప్రాంతంలో పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటేసిన అనంతరం 77 ఏండ్ల వృద్ధుడు ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు. అదేవిధంగా మరోక ఘటనలో వదకర నియోజకవర్గంలోని చోక్లీలో ఓటేసేందుకు వచ్చి ఓ వృద్ధురాలు మృతిచెందింది.

464
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles