పూంచ్ సెక్టార్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

Wed,January 11, 2017 09:23 PM


జమ్మూకశ్మీర్: వాస్తవాధీన రేఖ వెంబడి పూంచ్ సెక్టార్‌లో భద్రతాబలగాలు కాల్పులు జరిపి ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కాల్పులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

348

More News