ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

Thu,April 25, 2019 08:54 AM

Two terrorists killed in an encounter in #Anantnag district

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాష్ట్రం అనంత్‌నాగ్ జిల్లా బిజ్‌బెహరలో ఉగ్రవాదులకు భద్రతా బలగాల సిబ్బందికి మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలిలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలి ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.

432
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles