ల్యాండ్‌మైన్ పేలుడు ఘటన..నక్సల్స్ అరెస్ట్

Thu,October 12, 2017 07:35 PM

Two naxals arrested in landmine blast incident


ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని మైలవాడ ల్యాండ్‌మైన్ పేలుడు ఘటనకు సంబంధించి కువాకొండ పోలీసులు ఇద్దరు నక్సల్స్‌ను అరెస్ట్ చేశారు. గతేడాది మైలవాడలో జరిగిన ల్యాండ్‌మైన్ పేలుడులో ఏడుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

450
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles