ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి

Sun,February 24, 2019 10:00 AM

జార్ఖండ్: ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని గుమ్లా అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టిన భద్రతా బలగాల సిబ్బందికి మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. సంఘటనాస్థలంలో రెండు ఏకే 47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

664
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles