ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి

Sat,March 16, 2019 07:59 AM

విశాఖపట్నం: జిల్లాలోని పెదబయలు మండలం పెదకొడపల్లి అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. అర్థరాత్రి మావోయిస్టులకు - పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా, మరొక మావోయిస్టు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

480
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles