ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మిస్సింగ్!

Sat,May 19, 2018 12:14 PM

two congress mlas missing for oath taking ceremony in Karnataka assembly

బెంగుళూరు: కర్నాటక అసెంబ్లీలో కాసేపటి క్రితం ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మిస్సయ్యారు. ఎమ్మెల్యేలు ఆనంద్ శర్మ, ప్రతాప్ గౌడ పాటిల్‌లు.. ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదు. వాళ్లు ఇంత వరకు అసెంబ్లీకి రాకపోవడంతో కాంగ్రెస్ వర్గంలో కొంత కలకలం నెలకొన్నది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు యడ్యూరప్ర బలపరీక్ష ఎదుర్కోనున్నారు.

4997
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles