ఉధంపూర్ ఉగ్రదాడి ఘటనలో మరొకరు అరెస్ట్

Wed,October 14, 2015 11:44 AM

Truck Driver arrest in Udhampur attack

జమ్మూకశ్మీర్ : ఉధంపూర్ ఉగ్రవాదుల దాడి ఘటనలో మరో నిందితుడి ట్రక్కు డ్రైవర్‌ను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ఇవాళ అరెస్టు అయిన ట్రక్కు డ్రైవర్ ఉగ్రవాది నవీద్‌ను ఉధంపూర్‌కు తీసుకొచ్చాడు. ఆగస్టు నెలలో ఉధంపూర్‌లో బీఎస్‌ఎఫ్ వాహన శ్రేణిపై నవీద్‌తో పాటు మహ్మద్ నోమన్ కాల్పులు జరిపిన విషయం విదితమే. అయితే నోమన్ ఆరోజే హతమయ్యాడు. నవీద్‌ను ఉధంపూర్ గ్రామస్థులు బంధించి భద్రతాదళాలకు అప్పగించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు.

1054
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles