టీఆర్‌ఎస్ ఎంపీలమంతా ఓటేశాం : ఎంపీ వినోద్

Mon,July 17, 2017 02:49 PM

TRS MPs cast vote in Presidential elections

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలమంతా ఓటేశామని ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో రాష్ర్టానికి చెందిన సమస్యలపై పట్టుపడుతామని చెప్పారు. హైకోర్టు విభజన, అసెంబ్లీ సీట్ల పెంపు విషయాన్ని లేవనెత్తుతామని పేర్కొన్నారు. అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లు సిద్ధంగా ఉందన్నారు. న్యాయ, హోంశాఖలు అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లుపై ఓ నిర్ణయానికి వచ్చాయన్న వినోద్.. రాజకీయ నిర్ణయంపైనే మిగతాది ముడిపడి ఉందని స్పష్టం చేశారు.

1368
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS