పుల్వామా మృతులకు ప‌రిహారం ప్ర‌క‌టించిన‌ త్రిపుర సీఎం

Fri,February 15, 2019 05:39 PM

Tripura Chief Minister Biplab Kumar Deb announces Rs 2 lakh each for families of CRPF personnel

అగ‌ర్త‌లా: పుల్వామా దాడిలో మృతిచెందిన సీఆర్‌పీఎప్ జ‌వాన్ల‌కు.. త్రిపుర రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిహారం ప్ర‌క‌టించింది. దాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్ర‌తి జ‌వాన్ కుటుంబానికి 2 ల‌క్ష‌లు ఇవ్వ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర సీఎం బిప్ల‌బ్ కుమార్ దేవ్ తెలిపారు. పుల్వామా ఉగ్ర‌దాడిలో 49 మంది జ‌వాన్లు మృతిచెందారు. ముంబైలోని సిద్ధివినాయ‌క ఆల‌య ట్ర‌స్టు కూడా సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల కుటుంబాల‌కు 51 ల‌క్ష‌ల ప‌రిహారాన్ని ప్ర‌క‌టించింది.2008
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles