వాజ్‌పేయి మనువరాలికి త్రివర్ణ పతాకం అందజేత

Fri,August 17, 2018 04:52 PM

Tricolour wrapped around Vajpayee handed over to his granddaughter Niharika

న్యూఢిల్లీ: కర్మయోగికి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నది దేశం. భారత రత్న, మాజీ ప్రధాని వాజ్ పేయి అంతిమ సంస్కారాలు ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో ప్రారంభమయ్యాయి. ఇక.. వాజ్ పేయి భౌతికకాయం మీద ఉంచిన త్రివర్ణ పతాకాన్ని ఆయన మనువరాలు నిహారికాకు అందజేశారు.

3144
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles