హార్దిక్ పటేల్ బెయిల్‌పై రేపు విచారణ

Wed,December 9, 2015 12:14 AM

Trail on Hardik patel Tomorrow


గుజరాత్: పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి నాయకుడు హార్దిక్ పటేల్ బెయిల్‌ పిటిషన్‌పై రేపు విచారణ కొనసాగనుంది. పటేల్ కులస్థులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ హార్దిక్‌పటేల్ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. పలు వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో హార్ధిక్ పటేల్‌పై దేశద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే.

819
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles